కశ్మీర్లో రాష్ట్రపతి పాలనకు లోక్సభ ఆమోదం
- December 28, 2018
కశ్మర్లో రాష్ట్రపతి పాలన విషయం కోసం లోక్సభలో చర్చ జరిగింది. కశ్మీర్లో ప్రమాదకర ఉద్యమం జరుగుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఆకారణంగానే ఆరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించామన్నారు. కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించమని మేము ఎప్పుడు చెప్పలేదని ఆయన తెలపారు. పద్దతి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రపతి పాలన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన చట్టబద్ధ తీర్మానాన్ని ఇవాళ లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతిపాలన విధిస్తూ డిసెంబర్ 19న రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశానికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







