విద్యార్థులకు ఎంఓఈ 760 ఇన్స్టిట్యూషనల్ విజిట్స్
- December 29, 2018
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టరేట్, మొత్తంగా 760 స్టూడెంట్ విజిట్స్‌ని 30 పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కి ఉపయోగపడేలా వీటిని నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్లో సిటిజన్‌షిప్ వాల్యూస్‌ని పెంచేందుకు వీటిని నిర్వహించారు. స్కూల్ కరికులమ్కి సంబంధించిన సెక్టార్స్ అన్నిటినీ ఈ విజిట్స్‌లో కవర్ చేయగలిగారు. తమ వయసుకు తగ్గ ఇన్ఫర్మేషన్ని వారు పొందేలా, ఎడ్యుకేషనల్ నీడ్స్‌కి వీలుగా విజిట్స్ జరిగాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్