సీఎం దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి
- January 05, 2019
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించింది. చంద్రబాబుతో పాటు పూర్తిస్థాయి బృందంతో వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విదేశాంగ శాఖ నిన్న ఆంక్షలతో అనుమతులను ఇవ్వగా అసంతృప్తితో ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మరోసారో డెలిగేషన్ లిస్ట్ పంపించింది. ఈ ప్రతిపాదనలను విదేశాంగ శాఖ అనుమతులను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 22న 15మంది బృందంతో సీఎం చంద్రబాబు నాలుగురోజుల దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







