టెర్రర్ కేసు నిందితుడికి 15 ఏళ్ళ జైలు
- January 07, 2019
బహ్రెయిన్: ఫస్ట్ హై అప్పీలేట్ క్రిమినల్ కోర్టు టెర్ర్ కేసులో బహ్రెయినీ నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, పోలీస్ అధికారులపై దాడికి దిగినట్లు విచారణలో నిరూపితమయ్యింది. మరికొందరితో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్టోవ్ కాక్టెయిల్స్, ఇతర పేలుడు పదార్థాలతో నిందితుడు దాడి చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలోఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసులో తొలి నిందితుడు, మరికొందరు సభ్యుల్ని చేర్చుకుని టెర్రర్ గ్రూప్ నిర్వహిస్తున్నట్లు ప్రాసిక్యూటర్స్ పేర్కొన్నారు. నిందితులందరిపైనా టెర్రర్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..