విజిట్‌ వీసా కొత్త రూల్‌: 500 కువైటీ దినార్స్‌ సేలరీ తప్పనిసరి

విజిట్‌ వీసా కొత్త రూల్‌: 500 కువైటీ దినార్స్‌ సేలరీ తప్పనిసరి

కువైట్‌ సిటీ: జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ రెసిడెన్సీ ఎఫైర్స్‌ - ఎఫిలియేటెడ్‌ టు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, వివిధ రకాలైన విజిట్‌ వీసాలకు సంబంధించి కొత్త రూల్స్‌ని జారీ చేసింది. కొత్త రూల్స్‌ ప్రకారం, తమ తల్లిదండ్రుల విజిట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తప్పనిసరిగా 500 ఆపై జీతం కలిగి వుండాలి. సంబంధిత అథారిటీస్‌, ఆయా వ్యక్తుల విజిట్‌ డ్యూరేషన్‌ని నిర్ణయించడం జరుగుతుంది. స్పాన్సర్స్‌ ప్రొఫెషన్‌, సర్కమ్‌స్టాన్సెస్‌, పర్పస్‌ ఆఫ్‌ విజిట్‌ని బట్టి 30 నుంచి 90 రోజుల డ్యూరేషన్‌తో వీసాల్ని జారీ చేస్తారు. సిబ్లింగ్స్‌ వీసా కోసం వలసదారులు ఫ్యామిలీ విజిట్‌ వీసాకై కేవలం 30 రోజులకు మాత్రమ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. 

 

Back to Top