అబ్దయిల్ ఫార్మ్స్లో 20,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ నివాసం
- January 13, 2019
కువైట్ సిటీ: 20,000 మందికి పైగా మైగ్రేట్ వర్కర్స్ అబ్దాలీ ఫార్మ్స్లో నివసిస్తున్నారు. వీరు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలు పార్కులుగానూ, హౌసింగ్ యూనిట్స్గానూ మారాయి. తద్వారా పాపులేషన్ స్ట్రక్చర్లో సమతౌల్యం లోపించిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. కువైట్ మునిసిపాలిటీ జహ్రా బ్రాంచ్ క్లీనింగ్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫహ్ద్ అల్ ఖరీఫా ఈ విషయాన్ని వెల్లడించారు. గార్బేజ్ వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోందని ఈ సందర్భంఒగా ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో క్లీనింగ్ చర్యల్ని సంబంధిత శాఖలతో కలిసి శుభ్రం చేసే చర్యలు చేపట్టామనీ, ప్రాంతంలో పెరిగిపోతున్న నిర్మాణాల పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సి వుందని అల్ ఖరీఫా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..