వేధింపుల్ని తట్టుకోలేక కొలీగ్ హత్య
- January 16, 2019
అరబ్ వ్యక్తి ఒకరు, సహచరుడి వేధింపుల్ని తట్టుకోలేక అతన్ని హత్యచేశాడు. రాత్రి 9 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటర్నేషనల్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెళ్ళేసరికి రక్తపుమడుగులో బాధితుడు పడివున్నాడు. బాధితుడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించి, అనుమానితుడ్ని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. కాగా, తనను వేధింపులకు గురిచేయడంతోనే తాను ఈ దాడికి పాల్పడాల్సి వచ్చిందని నిందితుడు చెప్పారు. గొడవ తీవ్రమై, కత్తితో తాను ఆ వ్యక్తిని పలుమార్లు పొడిచినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..