అజిత్‌పై 160 కేజీల అభిమానం..దాని విలువ రూ 2.4 లక్షలు
- January 17, 2019తమిళ్ తాల అజిత్‌పై అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వినూత్న రీతిలో చాకొలెట్ కేక్‌ను సిద్ధం చేసింది ఓ కేక్ కంపెనీ. తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తేచ్చుకున్న విశ్వాసం సినిమాలో అజిత్ కనిపించిన గేటప్‌లో ఈ భారీ కేక్‌ను తయారుచేసింది. ఈ కేక్ 160 కేజీల బరువుతో 5.9 అడుగుల పరిమాణంతో దీనిని రూపోదించారు. అయితే ఈ కేక్ నిర్మాణంలో 240 మంది కష్టపడ్డారట. కేక్ రూపంలో అజిత్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
న్యూఇయర్‌కు వినూత్న రీతిలో కేక్‌ను తయారు చేయాలి అనుకున్నాం. కానీ కుదరలేదు. తాజాగా విడుదలైన విశ్వాసం సినిమాను దృష్టిలో పెట్టుకోని అజిత్
రూపంలో కేక్‌ను తయారుచేశాము. దీని కోసం 129 మంది 10 రోజులపాటు కష్టపడ్డారు. దీని విలువ రూ.2.5 లక్షలు నిర్ణయించాము. నిపుణులైన ఇద్దరు చెప్‌లు ఎనిమిది మంది సహాయకులతో కలిసిదీనికి రూపకల్పన చేసినట్లుగా కేక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..