యాంటీ ఎలక్ట్రోరల్ ట్వీట్స్: బహ్రెయినీకి జైలు
- January 17, 2019
థర్డ్ లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి జైలు నెలరోజులపాటు శిక్ష విధించింది. దాంతోపాటుగా అతనికి 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఖరారు చేసింది న్యాయస్థానం. అయితే జైలు శిక్షను సోషల్ సర్వీస్‌తో రీప్లేస్ చేయడానికి అవకాశం కూడా కన్యాయస్థానం కల్పించింది. నిందితుడు, సోషల్ మీడియా వేదికగా యాంటీ ఎలక్ట్రోల్ ట్వీట్స్ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇంటీరియర్ మినిస్ట్రీ - ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ మరియు మునిసిపల్ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా నిందితుడు పిలుపునిచ్చాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..