రెండు నెలల వేసవి సెలవుల్ని ప్రకటించిన దుబాయ్ స్కూల్స్
- January 17, 2019
రానున్న మూడేళ్ళకు సంబంధించి పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్ కోసం క్యాలెండర్‌ని మినిస్ట్రీరియల్ కైన్సిల్ ఫర్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. 2018 - 21 సంవత్సరాలకు సంబంధించి ఈ క్యాలెండర్‌ని రూపకల్పన చేశారు. ఈ క్యాలెండర్‌ని ఫారిన్ కరికులమ్స్‌తో నడిచే ప్రైవేట్ స్కూల్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) కరికులమ్‌ని ఫాలో అయ్యే పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్ అనుసరించాల్సి వుంటుంది. 2018 డిసెంబర్ 16 నుంచి 2019 జనవరి 10 వరకు వింటర్ బ్రేక్ వుంటుంది. అకడమిక్ స్టాఫ్‌కి డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు వుంటుంది. వేసవి సెలవులు జూన్ 30 నుంచి ప్రారంభమవుతాయని స్కూల్ క్యాలెండర్‌ని బట్టి అర్థమవుతోంది.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







