డ్రగ్స్ స్మగ్లింగ్: కువైటీ, ఆసియన్ అరెస్ట్
- January 17, 2019
కువైట్ సిటీ: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, మరొకరు కువైటీ. ఆసియా జాతీయుడి నుంచి 38 పీస్‌ల కన్నాబిస్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 250 గ్రాములు. ఇండియా నుంచి నిందితుడు కువైట్‌కి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో, కువైటీ నిందితుడి నుంచి మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా నుంచి నిందితుడు కువైట్‌కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దర్నీ జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







