హీరో సుమన్ కు శోభన్ బాబు పురస్కారం
- January 19, 2019
అలనాటి అందాల నటుడు శోభన్ బాబు పురస్కారాన్ని నటుడు సుమన్ అందుకోనున్నారు. శోభన్ బాబు 83వ జయంతి ఉత్సవాలను తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి ఈ నెల 20న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుమన్‌కు రజత కిరీటాన్ని అలంకరించున్నారు. నటి గీతాంజలికి శోభన్ బాబు ఆత్మీయ పురస్కారం అందిస్తారు. నటి జయసుధ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, దర్శకుడు రేలంగి నరసింహారావు, నటి కవిత తదితరులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఎవరీ చక్కనివాడు పేరుతో శోభన్‌బాబు సంగీత విభావరి జరగనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







