హలాల్ ఫెస్టివల్‌కి సిద్ధమవుతున్న కటారా
- January 22, 2019
ఖతార్ ట్రెడిషనల్ హెరిటేజ్ మరియు కల్చర్‌ని చాటి చెప్పేలా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ కటారా ఎనిమిదవ హలాల్ (లైవ్ స్టాక్) ఫెస్టివల్‌కి రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 2న ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఫెస్టివల్ రీజియన్‌లోనే అతి పెద్దది. దేశంలో లైవ్ స్టాక్ సెక్టార్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకోసం ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. లైవ్ స్టాక్ ఆక్షన్, గోట్స్ మరియు షీప్స్లో బెస్ట్ బ్రీడ్స్‌ని పరిచయం చేయడం వంటివి ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..