ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు.. స్కేల్ రూ.60,000 – 1.80,000
- January 24, 2019
పోస్టు పేరు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
ఖాళీలు: 207
విభాగాల వారిగా..
ఎలక్ట్రికల్ : 47 (జనరల్ 29, ఓబీసీ 10, ఎస్సీ 6, ఎస్టీ 2)
అర్హత: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్, పవర్ ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
మైనింగ్: 15 పోస్టులు (జనరల్ 9, ఓబీసీ 4, ఎస్సీ 1, ఎస్టీ 1)
అర్హత : మైనింగ్ ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ : 50 పోస్టులు (జనరల్ 24, ఓబీసీ 16, ఎస్సీ 6, ఎస్టీ 4)
అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్, పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యానికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తర్ణత
పేస్కేల్: రూ.60,000 – 1,80,000/-
వయసు: 2019, జనవరి 31 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : గేట్ 2019 స్కోర్, ఆన్లైన్ బిహేవియరల్/ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ
గేట్ స్కోర్‌కు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 5 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఫలితాలు ప్రకటిస్తారు.
ప్రొబెషనరీ పీరియడ్: ఏడాది ట్రెయినింగ్ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో పాటు గేట్ 2019 రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31
మిగిలిన వివరాలకు వెబ్సైట్: www.ntpccareers.net
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







