ప్రముఖ ఎక్స్పో లాంఛ్ ప్రకటన
- January 26, 2019
బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిఇటిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖాలెద్ బిన్ హమౌద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఫస్ట్ ఎడిషన్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండ్ ఫ్రాంఛైజ్ ఎక్స్పో - ఐబిఎఫ్ఇఎక్స్ 2019 నిర్వహణపై ప్రకటన వెలువడింది. క్రౌన్ ప్రాజాలో బహ్రెయిన్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ మేరకు వివరాల్ని వెల్లడించారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు ఈ ఎక్స్పో జరుగుతుంది. ఈ ఎక్స్పోలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు పాల్గొంటాయనీ, ఇన్వెస్టిమెంట్ విభాగంలో ఈ ఎక్స్పో ఎంతో ఉపయుక్తంగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అరబ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మెనా సెంటర్ ఫర్ ఇన్వెస్టిమెంట్, ఫ్రాంఛైజ్ అసోసియేషన్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ తదితర సంస్థలు ఈ ఎక్స్పో నిర్వహణలో భాగస్వాములుగా వున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..