సౌదీ సైంటిఫిక్ రీసెర్చ్ వెసెల్ నాజిల్ ప్రారంభం
- January 26, 2019
జెడ్డా: సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫలిహ్, న్యూ సైంటిఫిక్ రీసెర్చ్ వెస్సెల్ నాజిల్‌ని జుబైల్ కమర్షియల్ పోర్ట్‌లో ప్రారంభించారు. ఈ షిప్‌లో అత్యాధునిక మెరైన్ టెక్నాలజీని పొందుపర్చారు. అరేబియన్ గల్ఫ్, రెడ్ సీలలో ఈ షిప్ రీసెర్చ్ వర్క్ నిర్వహిస్తుంది. ఫిష్ స్టాక్స్, వాతావరణ మార్పులు, మెరైన్ ఎకో సిస్టమ్స్‌పై అధ్యయనానికి నాజిల్ ఉపయోగపడ్తుందని అల్ ఫలిహ్ పేర్కొన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోన్న అల్ ఫలిహ్, కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..