కూలిన ఆనకట్ట..200 మంది గల్లంతు
- January 26, 2019
బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆనకట్ట కూలడంతో దాదాపు తోమ్మిది ప్రాణాలు కోల్పోగా 300 మంది గాయపడ్డారు. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద ఘటన తెలుసుకున్న అధికారులు సంఘటన స్ధలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బెలో హారిజాంటే ప్రాంతంలో నిర్మించిన ఈ ఆనకట్టను బ్రెజిల్‌లోని మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థపదార్థాలను వేసేందుకు ఉపయోగిస్తుంది. శిథిలావస్థకు చేరుకున్న ఆ డ్యామ్ ఒక్కసారిగా తెగి భవన సముదాయాన్ని ముంచెత్తింది.ఇక్కడ నివిస్తున్న వారంతా గని కార్మకులే. బురుద ఒక్కసారిగా ముంచేత్తడంతో చాలా మంది దానిలో ఇరుక్కుపోయారు. 200 మంది వరకు గల్లంతైనట్లుగా సమాచారం. అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..