ఎన్టీఆర్‌ ఎ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ

- January 27, 2019 , by Maagulf
ఎన్టీఆర్‌ ఎ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ

ఎన్టీఆర్‌ జీవితచరిత్రపై… రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి చంద్రహాస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ రాసిన ఎన్టీఆర్‌ ఎ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం.. సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది.

ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ, టీవీ 5 ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com