55 దిర్హామ్‌లకే ఒమన్‌-దుబాయ్‌ ప్రయాణం

- January 28, 2019 , by Maagulf
55 దిర్హామ్‌లకే ఒమన్‌-దుబాయ్‌ ప్రయాణం

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (మవసలాత్‌)తో కలిసి దుబాయ్‌ - మస్కట్‌ మధ్య కొత్త బస్‌ రూట్‌ని ప్రకటించడం జరిగింది. ఈ బస్‌ రూట్‌ రోజూ మూడు ట్రిప్‌లుగా నిర్ణయించారు. రష్దియా మెట్రో బస్‌ స్టేషన్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 2 మరియు అబు హైల్‌ స్టేషన్‌ నుంచి బస్‌లు వెళతాయి. టిక్కెట్‌ ధరలు ఒక వైపు 55 దిర్హామ్‌లు కాగా, రెండు వైపులకు 90 దిర్హామ్‌లు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com