జనవరి 29న ఫెస్టివల్ ప్రారంభం
- January 28, 2019కువైట్ సిటీ: అహ్మది గవర్నర్ షేక్ ఫవాజ్ ఖాలెద్ అల్ హమ్మాది అల్ సబా, అహ్మదీ గవర్నరేట్ హెడ్ క్వార్టర్లో కువైట్ జెండాను ఎగురవేసి, నేషనల్ డే మరియు లిబరేషన్ డే ఆఫ్ కువైట్ అలాగే అమిర్ షేక్ అల్ జబర్ అల్ సభా అధికారంలోకి వచ్చిన 13వ వార్షికోత్సవ వేడుకల్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పౌరులు హాజరు కానున్నారనీ, షేక్ ఫవాజ్ ఖాలిద్ అల్ హమాద్ అల్ సబా ప్రసంగిస్తారనీ ఓ ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నారు. 'అవర్ హెరిటేజ్ ఈస్ రిసోర్స్ ఆఫ్ అవర్ ప్రెజెంట్' నినాదంతో అహ్మదీ ఎడ్యుకేషనల్ జోన్ విద్యార్థుల ప్రదర్శన వుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ