మౌంటెయిన్స్‌లో ఇరుక్కుపోయిన ఎమిరేటీస్: రక్షించిన పోలీస్
- January 29, 2019
ఇద్దరు ఎమిరేటీలు వాడి అల్ బిహ్ ప్రాంతంలోని డీప్ మౌంటెయిన్ స్లోప్‌లో ఇరుక్కుపోగా, వారిని రస్ అల్ ఖైమా పోలీసులు అత్యంత చాకచక్యంగా రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. అంబులెన్స్ సాయంతో సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 50 మీటర్ల దిగువన వారిని గుర్తించిన పోలీసులు, అత్యంత చాకచక్యంగా కాపాడి, అవసరమైన వైద్య చికిత్స అందించారు. రస్ అల్ ఖైమా నిర్వాసితులైన ఆ ఇద్దరూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సాహసోపేతమైన చర్యలకు దిగేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్