యాంటీ కరప్షన్ లిస్ట్: ఒమన్‌కి మూడో స్థానం
- January 29, 2019
మస్కట్: 'కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్' (సిపిఐ)లో ఒమన్, మూడో స్థానానికి ఎగబాకింది. అరబ్ ప్రపంచానికి సంబంధించిన లిస్ట్‌లో ఒమన్‌కి ఈ స్థానం దక్కింది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి తగ్గించడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం వల్లే ఈ ఘనతు సాధించినట్లు అధికారులు తెలిపారు. 1995 నుంచి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సీపీఐ రిపోర్ట్‌ని ప్రతి యేడాదీ ప్రచురిస్తూ వస్తోంది. 0 నుంచి 100 వరకు స్కేల్‌ని సిపిఐ ఉపయోగిస్తుంది. 100 అనేది వెరీ క్లీన్. ఒమన్ స్కోర్ 44 నుంచి 53కి ఎగబాకింది. 2017లో 44 కాగా, 2016, 15లలో 45 మార్కులు వచ్చాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 70 మార్కులు సంపాదించి టాప్ ప్లేస్‌లో నిలిస్తే, ఆ తర్వాతి స్థానం ఖతార్ (62 పాయింట్లు).
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..