పంజాబ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..
- February 01, 2019
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ కేడర్లలో మేనేజర్లు,ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 325
ఉద్యోగాలవారీ ఖాళీలు: సీనియర్ మేనేజర్ (క్రెడిట్): 51
మేనేజర్ (క్రెడిట్): 26
సీనియర్ మేనేజర్ (లా): 55
మేనేజర్ (లా) : 55
మేనేజర్ (హెచ్ఆర్డి): 18
ఆఫీసర్ (ఐటీ): 120
వయసు: జనవరి 1 నాటికి సీనియర్ మేనేజర్ (క్రెడిట్) కు 25 నుంచి 37 ఏళ్ల మధ్య మేనేజర్ (క్రెడిట్) కు 25 నుంచి 35 ఏళ్ల మధ్య సీనియర్ మేనేజర్ (లా) కు 28 నుంచి 35 ఏళ్ల మధ్య మేనేజర్ (లా) కు 25 నుంచి 32 ఏళ్ల మధ్య మేనేజర్ (హెచ్ఆర్డి) కు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఆఫీసర్ (ఐటి) కు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: ఉద్యోగ నిబంధనల ప్రకారం సీఏ/ఐసీడబ్ల్యుఏఐ/పీజీడీఎం/ఎంబీఏ/ జనరల్ డిగ్రీ/ లా డిగ్రీ/ (పీజీ/పీజీ డిప్లొమా) (పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్ఆర్/హెచ్ఆర్డి/హెచ్ఆర్ఎం/లేబర్ లా)/ఎంసీఏ/బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన విధంగా అనుభవం తప్పనిసరి.
ఎంపిక: ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ ఎగ్జామ్ వివరాలు: పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు రీజనింగ్‌కు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు 75 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా అన్ని విభాగాల్లో ప్రశ్నలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు.
ఆన్లైన్ పరీక్ష జరుగుతేది: మార్చి 17
దరఖాస్తు ఫీజు: రూ.400
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 1 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: www.pnbindia.in
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..