డిపెండెంట్స్ స్పెషల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రద్దు
- February 02, 2019
2017లో ప్రవేశపెట్టిన స్పెషల్ ఇన్స్యూరెన్స్ రుసుము (డిపెండెంట్స్ కొరకు) రద్దు చేస్తున్నట్లు అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫీ చెప్పారు. ఆర్టికల్ 22 ప్రకారం వలసదారులు తమ తల్లిదండ్రులు, ఇతర బంధువులను స్పాన్సర్ చేసే అవకాశం కల్పిస్తూ 2017లో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మెడికల్ ఇన్స్యూరెన్స్ నిమిత్తం 3,000 దిర్హామ్ల వరకు ఇన్స్యూరెన్స్ చెల్లించాల్సి వుంటుంది. అలాగే వలసదారుడు 160 నుంచి 250 దినార్స్ వరకు రెన్యువల్ కోసం చెల్లించాల్సి వుంటుంది. తాజాగా విడుదలైన సర్క్యులర్ ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులకు, ఇన్ లాస్ అలాగే సిబ్లింగ్స్కి మాత్రమే స్పాన్సర్ చేసే వీలుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ 50 కువైటీ దినార్స్ అలాగే 200 దినార్స్ రెసిడెన్స్ డిపార్ట్మెంట్కి చెల్లించాలి. దీంతో 3,000 దినార్స్ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ అవసరం లేకుండాపోయింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







