పోప్ ఫ్రాన్సిస్ పర్యటనను ఆహ్వానించిన షేక్ మొహమ్మద్
- February 04, 2019దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, కేథలిక్ చర్చ్ హెడ్ పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ పర్యటనను ఆహ్వానించారు. 'ఈ చారిత్రక పర్యటనకు మేం ఆహ్వానం పలుకుతున్నాం. సహనం, శాంతి అలాగే సాంస్కృతిక సహకారం వంటి విషయాల్లో యూఏఈ ఎప్పుడూ ముందుంటుంది' అని పేర్కొంటూ షేక్ మొహమ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూఏలోని ప్రముఖ ప్రాంతాల్లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటిస్తారు. ఈ పర్యటన పట్ల అంతర్జాతీయ సమాజం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ