అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన సౌదీ శాటిలైట్
- February 06, 2019
సౌదీ అరేబియా, తన 16వ శాటిలైట్‌ని నింగిలోకి పంపింది. సౌదీ జియో స్టేషనరీ శాటిలైట్ 1 (ఎస్జిఎస్-1) ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ స్పేస్ ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. మెరుగైన టెలి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, మిడిల్ ఈస్ట్ అలాగే నార్త్ అమెరికా, యూరోపణలలో కమ్యూనికేషన్స్‌ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఈ శాటిలైట్‌ని రూపొందించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎసిఎస్టి) టీమ్, లాక్‌హీడ్ మార్టిన్‌తో కలిసి ఈ శాటిలైట్‌ని తయారు చేసినట్లు సౌదీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..