ఫేక్ ఎంబసీ కాల్స్ పట్ల అప్రమత్తం
- February 06, 2019
పలు రకాలైన కాన్సులర్ సేవలు అందిస్తామంటూ బహ్రెయిన్‌లో బారత పౌరులకు కొన్ని ఫేక్స్ కాల్స్ వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ, బహ్రెయిన్‌లో తమ పౌరుల్ని ఉద్దేశించి హెచ్చరిక సూచన చేసింది. కాన్సులర్ తరఫున ఎవరూ డబ్బులు కోరుతూ ఫోన్లు చేయరని, అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది ఫ్రాడ్ కిందకే వస్తుందనీ, ఫ్రాడ్ కాల్స్ పట్ల రెసిడెంట్స్ అప్రమత్తంగా వుండాలనీ, అవసరమైతే ఎంబసీకి సమాచారం ఇవ్వాలనీ ఎంబసీ అధికారులు సూచించారు. మరోపక్క స్థానిక అథారిటీస్‌కి ఎంబసీ ఈ ఫేక్ కాల్స్‌పై ఫిర్యాదు చేయడం జరిగింది. 'ఫోన్ స్పూఫింగ్' ద్వారా నిందితులు, రెసిడెంట్స్‌పై మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..