ఎమిరి క్షమాభిక్ష: 750 మంది ప్రిజనర్స్ విడుదల
- February 06, 2019
కువైట్ సిటీ: ఎమిరి క్షమాభిక్షతో 750 ప్రిజనర్స్‌కి ఊరట కలిగింది. క్షమాభిక్ష కారణంగా విడుదల కానున్నవారిలో కువైటీలు, వలసదారులు వున్నారు. తక్షణమే 500 మంది ప్రిజనర్స్ని విడుదల చేయనున్నామనీ, మిగిలినవారిని రెండు వారాల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రిజనర్స్ చెల్లించాల్సిన డెబిట్స్‌ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్న అధికారిక వర్గాలు, గత ఏడాది ఎమిరి క్షమాభిక్షతో మొత్తం 2,800 మంది ప్రిజనర్స్ విడుదలైనట్లు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







