అట్లీ దర్శకత్వం లో విజయ్.!
- February 08, 2019విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో ఆ తరువాత చేసే సినిమా ఆ స్థాయిదై ఉండాలనే ఉద్దేశంతో, దర్శకుడు అట్లీ కుమార్ కి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. గతంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేసిన తెరి మెర్సల్ చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో మైఖేల్ అనే పాత్రలో విజయ్ కనిపిస్తాడట. అందువలన ఈ సినిమాకి మైఖేల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు, దాదాపు దీనినే ఖరారు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఏజిఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్