కుళ్ళిన స్థితిలో భారతీయ వలసదారుడి మృతదేహం
- February 09, 2019
28 ఏళ్ళ భారతీయ వలసదారుడి మృతదేహాన్ని కుళ్ళిన స్థితిలో కనుగొన్నారు. షార్జాలోని అల్ ధయిద్ ప్రాంతంలో ఈ మృతదేహం దొరికింది. మృతదేహం వున్న పరిస్థితిని బట్టి, మృతుడు ఉరివేసుకుని చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, క్రమంగా అతని మృతదేహం కుళ్ళిపోతోందని చెప్పారు అధికారులు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. ఫింగర్ ప్రింట్స్ని పోలీసులు సేకరించారు. అతని సంబంధీకులకు ఇప్పటికే ఈ విషయమై సమాచారమిచ్చిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..