ఖష్షోగీ హత్య: సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల్లేవ్
- February 09, 2019
జర్నలిస్ట్ జమాల్ ఖష్షోగి హత్యకు సంబంధించి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ బిన్ సల్మాన్ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సౌదీ మినిస్టర్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ అదెల్ అల్ జుబైర్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తలపై తాను స్పందించలేనని ఆయన చెప్పారు. అమెరికా మీడియా ప్రతినిథుల సమావేశంలో అదెల్ అల్ జుబైర్ ఈ మేరకు స్పస్టతనిచ్చారు. ఇస్తాంబుల్‌లోని కింగ్‌డమ్ కాన్సులేట్ వద్ద జరిగిన హత్యకు సంబంధించి 11 మంది ప్రమేయం వున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. వీరిలో ఐదుగురికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్స్ డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..