రెడ్ సీ: ముగ్గుర్ని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- February 11, 2019
మక్కా బోర్డర్ గార్డ్స్, రెడ్ సీలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోతుండగా రక్షించడం జరిగింది. డైవింగ్ కోసం వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు మునిగిపోతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సకాలంలో వారిని రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మక్కా - బోర్డర్ గార్డ్స్ కమాండ్ మీడియా ప్రతినిథి మేజర్ ఫరెస్ అల్ మాలికి మాట్లాడుతూ, బోర్డర్ గార్డ్స్ 994, ఇద్దరు డైవర్ల మిస్సింగ్‌కి సంబంధించి సమాచారం అందుకుని, సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. జెడ్డా బోర్డర్స్ గార్డ్స్ సకాలంలో ఆపరేషన్ ప్రారంభించడం వల్ల ఇద్దరి ప్రాణాల్ని కాపాడగలిగినట్లు చెప్పారాయన. మరో ఘటనలో, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ - జెడ్డా బోర్డర్ గార్డ్స్ 8 ఏళ్ళ ఒమనీ బాలుడ్ని అభర్ స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతుండగా రక్షించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..