స్పోర్ట్స్ డే సెలవు: ప్రకటించిన అమిరి దివాన్
- February 11, 2019దోహా: అమిరి దివాన్, మంగళవారం అంటే ఫిబ్రవరి 12వ తేదీన సెలవు దినంగా ప్రకటించారు. అమిరి దివాన్ అధికారిక ప్రకటనతో రేపు, అనగా ఫిబ్రవరి 12వ తేదీన (మంగళవారం) అధికారిక సెలవు దినం కానుంది. ప్రతి యేడాదీ ఫిబ్రవరి రెండవ మంగళవారంను 'స్పోర్ట్స్ డే'గా నిర్వమిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది రెండవ మంగళవారం ఫిబ్రవరి 12వ తేదీన రావడంతో, ఎమిరి దివాన్ అధికారికంగా సెలవు దినాన్ని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత