ఒకేసారి ఇంటినుంచే ఎమిరేట్స్ ఐడీ, వీసా రెన్యువల్
- February 13, 2019
యూ.ఏ.ఈ:ఎమిరేట్స్ ఐడీ అలాగే రెసిడెన్స్ వీసాని ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి రెన్యువల్ చేసుకోవడం ద్వారా విలువైన సమయాన్నీ, డబ్బునీ ఆదా చేసుకోవచ్చు. రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ జనరల్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, టైపింగ్ సెంటర్స్‌ని సందర్శించే అవసరం లేకుండానే ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్‌ని ఫిల్ చేసి, డిటెయిల్స్ అప్‌లోడ్ చేసి ఎమిరేట్స్ ఐడీ, మరియు రెసిడెన్సీ వీసా రెన్యువల్ చేసుకోవడానికి వీలుంది. ఇందుకోసం జిడిఆర్‌ఎఫ్‌ఏ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. విజిట్ వీసా మరియు రెసిడెన్సీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపకరిస్తుంది. యాప్ ద్వారా రెన్యువల్ చేసుకుంటే, కేవలం మూడు రోజుల్లోనే పని పూర్తవుతుంది. గతంలో ఇది రెండు వారాల సమయం పట్టేది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్