శనివారం వరకు తేలికపాటి వర్షాలు: మెటియరాలజిస్ట్
- February 15, 2019
కువైట్:వెస్ట్ లో ప్రెజర్ కారణంగా, తేలికపాటి వరాష్ట్ర్షలు కురుస్తాయని మిటియరాలజిస్ట్ అబ్దుల్అజీజ్ అల్ కరావి చెప్పారు. కొన్ని చోట్ల థండర్ స్టార్మ్స్ కూడా చోటు చేసుకునే అవకాశం వుంది. శనివారం వరకు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. మోడరేట్ విండ్స్తోపాటుగా సముద్ర కెరటాలు ఒకింత రఫ్‌గా వుండొచ్చని ఆయన వివరించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ వరకు వుంటాయనీ, సముద్ర కెరటాలు 1 నుంచి 4 అడుగుల ఎత్తువరకు అదనంగా ఎగసిపడవచ్చనీ అబ్దుల్అజీజ్ అల్ కరావి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..