మెయిన్టెనెన్స్ పనుల కోసం రోడ్డు మూసివేత
- February 15, 2019
మస్కట్: మస్కట్ ఎక్స్ప్రెస్ వేపై కొంత భాగం సోమవారం వరకు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మస్కట్ మునిసిపాలిటీ కలిసి సంయుక్తంగా ఈ మూసివేత చర్యలు చేపడుతున్నాయి. మదినాత్ అల్ అలామ్ ఫ్లై ఓవర్ తర్వాత, 23 జులై రోడ్ ఎగ్జిట్ వరకు పాక్షికంగా మస్కట్ ఎక్స్ప్రెస్ వేని మూసివేస్తారు. ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ వర్క్ కోసం మూసివేతను అమలు చేస్తున్నామనీ, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







