పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్..
- February 15, 2019
న్యూఢిల్లీ:దేశంలో తొలి అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని మోది జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. వందేభారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక క్యార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్లలో 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 16 ఏసి భోగీలను కలిగిఉంది. ఈ రైలులో 1128 సీట్లున్నాయి. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్, వైఫై, బయోవాక్యూమ్ టా§్ులెట్లుతో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..