ఇల్లీగల్ ఆల్కహాల్ విక్రయం: వలసదారుడి అరెస్ట్
- February 18, 2019
ఒమన్:ఆసియా జాతీయుడొకర్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితుడు అక్రమంగా ఆల్కహాల్ బెవరేజెస్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆల్కహాల్ సేవించడం, విక్రయించడం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. దఖ్లియా పోలీస్ కమాండ్, ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. లిక్కర్ బాటిల్స్ కేస్ని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. విచారణ కొనసాగుతోంది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..