కారులో శృంగారం: కువైటీ యువకుడితోపాటు గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్
- February 19, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఓ కువైటీ యువకుడ్ని, అతని గర్ల్‌ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు. గర్ల్‌ఫ్రెండ్‌ని వలస యువతిగా గుర్తించారు. ఓ కో-ఆపరేటివ్ సొసైటీ భవనం వెనుక కారులో ఈ ఇద్దరూ శృంగార చర్యల్లో పాల్గొంటుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఓ కువైటీ మహిళ తొలుత ఈ సంఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెట్రోల్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ జంటని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊహించని ఘటనతో ఆ జంట షాక్‌కి గురైంది. అరెస్ట్ చేసినవారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్