మహేష్ 'ఎ ఎం బి' లో జిఎస్టీ స్కామ్
- February 20, 2019
సూపర్‌స్టార్ మహే ష్ బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి జిఎస్టీ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు జిఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్ అతిక్రమించిందని పేర్కొంటున్నారు. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది. అయితే ఏఎంబీ మాల్ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసిందని అంటున్నారు.. దీనిపై థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు జిఎస్టీ అధికారులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..