ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం
- February 21, 2019
టెక్నాలజీ ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది. క్రియేటివ్‌గా ఆలోచించే వారికి ఓ అవకాశం అంటూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో మీరూ పాల్గొనే అవకాశం ఉంది. గెలిస్తే అదృష్టం అయిదు లక్షల రూపంలో మిమ్మల్ని వరిస్తుంది.
దీనికి మీరు చేయవలసిందల్లా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మాత్రమే కాకుండా కాస్త క్రియేటివ్‌గా ట్వీట్ చేయాలి. ఇది ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. మీ మెసేజ్‌ని #StopThinkAct అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు మోసాలు, బ్యాంకింగ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ మోసాలపై మీ మెసేజ్ ఉండాలి. అయితే ఇది టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కానక్కరలేదు, ఫొటోలు, వీడియోలు, ఏవైనా పంపించొచ్చు. కానీ క్రియేటివ్‌గా ఉండాలనే విషయం మాత్రం మర్చిపోకూడదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..