ఐపీఎల్‌2019 ఆరంభ వేడుకలు రద్దు

- February 23, 2019 , by Maagulf
ఐపీఎల్‌2019 ఆరంభ వేడుకలు రద్దు

మార్చి 23న ఐపీఎల్‌ 12వ ఎడిషన ప్రారంభం కానుంది.కానీ ఈ ఏడాది అరంభ వేడుకలను బీసీపీఐ క్రీకెట్‌ రద్దు చేసింది.ఈ వేడుకలకు కేటాయించిన డబ్బును పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అంరజేస్తామని బీసీపీఐ క్రీకెట్‌ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రా§్‌ు తెలిపారు. అమరా జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్‌ల వివరాలను పొందుపరిచారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్‌ల జాబితాను విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com