ఎన్ టీఆర్ బయోపిక్ - పుండు మీద కారం అన్నట్టైయిందిగా
- February 25, 2019
ఎన్టీఆర్ కి అవమానాలు కొత్తేమీ కాదు. సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నారు. వెన్నుపోటుకు గురయ్యాడు. ఆ వెన్నుపోటు పొడిచింది.. నాదేండ్ల భాస్కర్ రావు అని కొందరు. కాదు.. సొంత అల్లుడు అని మరికొందరు చెప్పుకొంటుంటారు. ఐతే, తాజాగా, ఎన్ టీఆర్ కి తెరపై ఘోర అవమానం ఎదురైందని చెప్పవచ్చు. ఆయన బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్-కథానాయకుడు, ఎన్ టీఆర్ మహానాయకుడు బిగ్గెస్ట్ ప్లాపులుగా తేలాయి.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్ టీఆర్ మహానాయకుడు పరిస్థితి మరీ దారుణం. కొన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి కనీసం థియేటర్ల అద్దె కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' వసూలు చేసిన దాంట్లో సగం కూడా వసూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మాహానాయకుడు మూడు రోజుల్లో కేవలం రూ. 3.40 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







