జబెల్ అల్ అక్ధర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
- February 25, 2019
మస్కట్: జబెల్ అల్ అక్దర్ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీలంకన్ స్కూల్ మస్కట్ వర్గాలు ఈ ఘటనపై స్పందిస్తూ, మృతి చెందిన చిన్నారులు అఫాఫ్ మరియు నవాల్ అహ్మద్ జకీద్‌గా పేర్కొనడం జరిగింది. మూడో చిన్నారి ఫయిక్ అహ్మద్ మౌజామ్. అఫాఫ్ తండ్రి, ప్రమాద సమయంలో వాహనాన్ని నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో అఫాఫ్ తల్లి కూడా రపాణాలు కోల్పోయింది. చిన్నారుల మృతి కారణంగా శ్రీలంకన్ స్కూల్, నిన్న సెలవు దినంగా పాటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..