రోడ్డు ప్రమాదం: ఆసియా మోటరిస్ట్ మృతి
- February 25, 2019
కువైట్ సిటీ: రోడ్డు ప్రమాదంలో ఆసియాకి చెందిన వలసదారుడొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందగానే, సెక్యూరిటీ సిబ్బంది, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. అయితే, అప్పటికే ప్రమాద తీవ్రత కారణంగా వలసదారుడు మృతి చెందాడు. కేసు విచారణ చేపట్టామనీ, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..