ఇండియన్ పాస్‌పోర్ట్ సర్వీసెస్ ఇకపై ఆన్లైన్లోనే
- February 28, 2019
మస్కట్: ఒమన్‌లో భారత పౌరులు తమ పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఇకపై ఆన్‌లైన్‌ని మాత్రమే ఆశ్రయించాల్సి వుంటుంది. ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3 నుంచి గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పాస్‌పోర్టుల కోసం ఎంబసీ పాస్పోర్ట్స్ ఇండియా వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం వున్న మాన్యువల్ విధానం మార్చి 10తో రద్దవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్న ఎంబసీలు, కాన్సులేట్లకు సమాచారం అందించింది. భారత ప్రభుత్వ డిజిటలైజేషన్ విధానంలో ఇది కూడా ఓ భాగం. కొత్త విధానంతో పాస్‌పోర్ట్ సర్వీసులు మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







