గురువారం రాత్రి వరకు పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత

- February 28, 2019 , by Maagulf
గురువారం రాత్రి వరకు పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత

భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ పూర్తిగా మూతపడ్డంతో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ టివ్ట్టర్‌ ద్వారా పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత విషయాన్ని వెల్లడించింది. బుధవారం, రెండు పాకిస్తానీ విమానాలు మాత్రమే పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ నుంచి ఫ్లయ్‌ అయ్యాయి. జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ - కరాచీలో రెండు డిపాచ్యూర్స్‌ జరిగాయని పాకిస్తాన్‌ ఎయిర్‌పోర్ట్‌ రెగ్యులేటర్‌ వెల్లడించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com