డ్రగ్స్ స్మగ్లర్స్కి మరణ శిక్ష.!
- March 01, 2019
ఇరాన్ నుండి 68 కిలోల హాషిష్ డ్రగ్ని స్మగుల్ద్ చేసిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది. వారికి చెరో 10,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా కూడా విధించింది. మరో నిందితుడికి 13,000 బహ్రయినీ దినార్స్ జరిమానా విధించింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి అందిన విశ్వసనీయ సమాచారమ్ నేపథ్యంలో నిందితున్ని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకోగలిగారు. డ్రగ్స్ నెట్వర్క్ని బయట పెట్టిన అధికారులు ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. సముద్ర మార్గంలో వస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







