ఎంబసీ ఉద్యోగులపై దాడి

- March 01, 2019 , by Maagulf
ఎంబసీ ఉద్యోగులపై దాడి

కువైట్‌ సిటీ: ఎంబసీ ఉద్యోగులు, కువైటీ రెసిడెంట్‌ ఒకరు తమపై దాడి చేయడంతో ఆశ్చర్యపోయారు. మానసిక స్థితి సరిగా లేని ఓ గల్ఫ్‌ సిటిజన్‌ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని ఎంబసీకి అప్పగించగా, అతని స్వదేశానికి డిపోర్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ చేసిన ఆ వ్యక్తిని కాదసియా పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. డిపోర్టేషన్‌ ప్రొసీడింగ్స్‌ అనంతరం అతన్ని స్వదేశానికి పంపించే అవకాశాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com