వెదర్ అలర్ట్: బలమైన గాలులు, డస్ట్ స్టార్మ్స్కి అవకాశం
- March 01, 2019
మస్కట్: సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో దుమ్ముతో కూడిన బలమైన గాలులు నమోదయ్యాయి. ఈ కారణంగా విజిబిలిటీ గణనీయంగా పడిపోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. సదరన్ విండ్స్ కొనసాగుతాయనీ, ఈ కారణంగా రానున్న రెండు రోజుల్లో పరిస్థితులు ఇలాగే వుండొచ్చనీ, కొన్ని చోట్ల పరిస్థితి మరింత తీవ్రంగా వుంటుందని పిఎసిఎ హెచ్చరించింది. గాలుల వేగం 20 నుంచి 30 నాట్స్ వరకు వుండొచ్చు. శనివారం కూడా 20 నుంచి 30 నాట్స్ వేగంతో గాలులు వీస్తాయనీ, ఆదివారం 15 నుంచి 20 నాట్స్ వేగానికి గాలుల తీవ్రత తగ్గవచ్చుననీ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







